రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

మహేష్ బాబు సినిమా వచ్చి సంవత్సరం అయిపోయి

హేష్ బాబు సినిమా వచ్చి సంవత్సరం అయిపోయిన ఇంతవరకు సినిమా 

రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు ఫ్యాన్స్ లో ఒకింత నిరాశఉండొచ్చు ఎందుకు 

అంటే సరిలేరు నీకెవ్వరూ సినిమా తరువాత సినిమా అనౌన్స్చేసినకానీ రిలీజ్ 

డేట్ మాత్రం అన్నౌస్ చేయలేదు ఎందుకంటే ప్రతి సంక్రాంతికి ఓ సినిమా 

రిలీజ్ చేసే మహేష్ బాబు ఇంతవరకు సినిమా రాలేదు సర్కారువారి పాట 

షూటింగ్ జరుగుతున్న డేట్ మాత్రం చెప్పలేదు ఐతే ఇప్పుడు ఈసినిమా డేట్ 

డైరెక్టర్ పరుశురాం సినిమా రిలీజ్ డేట్ ను ఇప్పుడు చెప్పకనే చెప్పేసారు 

ఈ సినిమా డిలే అవ్వటానికి ప్రధాన కారణం మహేష్ బాబు రెండుసార్లు కరోనా 

బారిన పడటం షూటింగ్ నత్తనడకనసాగటం ఈ సినిమామరింత లేట్ అయిన 

వస్తావ మీ అయినా త్వరలోనే ఈ సినిమా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు దర్శక 

నిర్మాతలు మే 12 రిలీజ్ చేస్తాం అని చెప్పారు 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు