రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఒక్కే ఒక్క పాట ప్రపంచం అంత తెలిసిన వ్యక్తికి పద్మశ్రీ

 కిన్నెర మొగిలియ్య  ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలిసిన పేరుఎందుకంటేఒకే ఒక్క 

పాటతో ప్రపంచం అంత తెలిసిపోయింది మొగిలియ్య అని ఇప్పుడు అయన 

సినిమాకి పాడిన ఒకటే పాటఆయన్ను పద్మశ్రీవరించింది ఈపాటకు ముందు 

మొగిలియ్య పెద్దగా పరిచయం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడైతె పాట 

పాడారో అప్పటినుండి అయన పేరు అటు సోషల్ మీడియా ఎంతగా పాపులర్ 

అయ్యిందో అందరికి తెలుసుమలయాళీ రీమేక్సినిమా బీమ్లా నాయక్ సినిమాకి 

ఒక్క పాట టైటిల్ సాంగ్ తో తెలుగు రాష్ట్రాలే కాకా మిగిలిన చోటకూడా ఆయన 

పాట విన్న ప్రతి ఒక్కరు ఆనందం వ్యక్తం చేస్తారు . పద్మశ్రీ తో ఆయన్ను సత్క్ 

రించటం చాలా సంతోషం మైన విషయం . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు