రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

లతా మంగేష్కర్ ఆరోగ్యం ఎలా వుంది అంటే

గత కొంతకాలం గా లతాఅంగేష్కర్  గారి ఆరోగ్యం బాగాలేక ఆవిడా బీచ్ క్యాండీ 

హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సంగతి అందరికి తెలుసు ఐతే 

రీసెంట్ ఆవిడా ఆరోగ్యంక్షిణించిన కొంతవరకు ఇప్పుడుఆవిడా కోలుకున్నారు 

అని అంతేకాక ఆవిడకు నిన్నటి వరకు అమర్చిన వెంటిలేటర్ కూడా తీసి 

వేసినట్టు క్యాండీ హాస్పిటల్ యాజమాన్యం తెలియజేసింది త్వరలోనే లతా 

మంగేష్కర్  ని డీఛార్జ్ చేస్తాం అని ఆవిడ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారు 

అంటూ హాస్పిటల్ యాజమాన్యం తెలియజేసింది . ఇప్పుడు ICU లో ప్రత్యక 

డాక్టర్ పర్వేక్షణలో వున్నారు అని హాస్పిటల్ యాజమాన్యం తెలియజేసింది . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు