రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఈ సినిమాలు చూసి ఐనా మీరు మారాలి అంటూ హిందీ ఫిలిమ్ క్రిటిక్స్

పుష్ప సినిమా విడుదైలైన అన్ని స్టేట్స్ లో దుమ్ము దులులిపేసింది పరిణితి 

చెందిన నటన కనబరిచిన అల్లు అర్జున్ కు నీరాజనంపడుతున్నారు ముఖ్యం 

గా హిందీ చిత్ర సీమలో అయన కు ఈ సినిమాతో ఎనలేని గౌరవం దక్కిందని 

చెప్పాలి ఎంతోమంది ఫిలిం క్రిటిక్స్ మాట్లల్లో ఈ సినిమా చూసాకైనా బాలివుడ్ 

మారాలి అంటూ ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు ముఖ్యంగా కాలం చెల్లిన 

మూసకథల సినిమాలు ఇక ఆపండి అంటూ పెద్దఎత్తున క్రిటిక్స్ మరియు 

అక్కడి యాక్టర్స్ కూడా స్పందిస్తున్నారు ఎందుకంటే 25 కోట్లు కష్టంగా వుంది 

హిందీ సినిమాలకు పుష్ప రిలీజ్ అయినా మొదటి వారంలోనే 100 కోట్లు 

కొల్లగొట్టి మాస్ ఆడియన్స్ ని ఆకట్టు కుంది అంటూ మాట్లాడుకుంటున్నారు 

అల్లు అర్జున్ కు అల్ రెడీ కేరళలో మంచి మార్కెట్ వుంది ఇప్పుడు హిందీ లో 

కూడా అయన మంచి మార్కులు ఈ పుష్ప సినిమాతో సంపాదించారు అనటం 

సందేహం లేదు . 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు