రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

జిన్నా టవర్ పై మరోసారి రగడ హిందూ సంఘాలు జాతీయ జెండా ఎగరాలి

సాక్షాత్తు బి జె పి అధ్యక్షుడు సోము వీర్రాజు ఏమంట మొదలు పెట్టారో కానీ ఈ 

జిన్నాటవర్ సెంటర్పేరు మార్చాలి అనిఅదే పనిగా ఇప్పుడు హిందూ వులకు 

చెందిన సంఘాలు ఆ పేరు ను తొలగిస్తాం లేదా దానిమీద జాతీయ జెండా ను  

వేగరేస్తాం అంటూ ఇప్పుడు మరోసారి జినా టవర్ వేదిక ఐయ్యింది ఎప్పు

ఇండిపెండెన్సు కు ముందు పాకిస్తాన్ జాతిపిత అయినా జిన్నా గుంటూరు 

వస్తున్నారు అని పలువురు ముస్లింలు అప్పుడు ఈజిన్నాటవర్ను నిర్మించారు

అనుకోనిపరిస్తుతుల్లో అయనరాలేదు కానీ ఆయనకు గుర్తుగా కట్టినజిన్నా 

టవర్ మాత్రం అలాగే ఉండిపోయిందిఇప్పుడుదీనిపై మళ్ళిఇప్పుడు జాతీయ 

జండా ఎగురవేస్తాం అంటూ కొందరు మాట్లాడుతున్నారు . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు