రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

చిరంజీవి తల్లిగారిని దూషించి చాల పెద్ద తప్పు చేశాను క్షమించండి శ్రీ రెడ్డి

సోషల్ మీడియాలో ఎవరైనా ఫైర్ బ్రాండ్ వున్నారు అంటే అది శ్రీ రెడ్డి గారు 

మాత్రమే గతంలో శ్రీ రెడ్డి కాస్టింగ్ కౌచ్ గురించి ఉయామం చేసే టైములో 

శ్రీ రెడ్డి చాల మంది సినిమా హీరోలను సింగర్స్ ను దూషించిన సంగతి కూడా 

అందరికి తెలుసు కాస్టింగ్ కౌచ్ పై పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి అని చాల 

పెద్ద యుద్ధమే చేసింది ఐతే దీనిపై ఏఒక్క హీరో కూడా స్పందించలేదు ఐతే 

అప్పుడు వున్న మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గ వున్న అయినా ఆర్టిస్ట్ కార్డు 

మంజూరు చేసారు ఆ టైములో మెగాకాపౌండ్ లో ఒక్కరు కూడా మాట్లాడ లేదు 

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు అని వారి తల్లి గారిని కూడా 

దూషించింది ఐతే ఇప్పుడు ఓకే వ్యక్తి చెప్పటం వల్లనే నేను ఆ పని చేశాను 

ఆ వ్యక్తికి మెగా కాంపౌండ్ కి ఏమైనా గొడవలు ఉన్నాయేమో తెలియదు 

అందుకే ట్విట్టర్ ద్వారా క్షమించమని అడుగుతున్నాను అంటూ చెప్పారు . 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు