రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఏర్పడిన కొత్త జిల్లాలు ఆపండి అటు కేంద్రం ఇటు రాష్ట్రం

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేప్పట్టిన జిల్లాల విభజనకు మళ్ళీ బ్రేకులు 

పడ్డాయి కారణం ఎలా వున్నా జిల్లాల విషయానికి వస్తే కొన్ని జిల్లాలో కొన్ని 

ఇబ్బందికర పరిస్థితులు వున్నాయి ఉదాహణకు ఏలూరు జిల్లాను చూస్తే 

నూజివీడు అసెబ్లీ విషయలో విజయవాడ కు పక్కనే వున్నా ఊర్లు కొన్ని కనీస 

బస్సు సౌకర్యం లేని ఏలూరు జిల్లాలో వేశారు ఇలాంటివి చాలానే వున్నాయి 

ఐతే అక్కడ లోకల్ ఎమ్మెల్యే మాత్రమే ఇలాటివి సరిచేయించ గలరు ఇక 

ఈ కొత్త జిల్లాలు ఎప్పటి నుండి అమల్లోకి వస్తాయి అంటే జనాభా గణన అంతా 

జరిగిన తరువాత మాత్రమే అధికారం వచ్చి పరిపాలన మొదలవుతుంది 

అప్పటి వరకు పాత జిల్లాలే అమల్లో ఉంటాయి . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు