రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఇంకా ఆగని రికార్డ్స్ మోత పుష్ప పాన్ ఇండియా స్టార్

బారి అంచనాల మధ్య రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గానిలిచినా సినిమా ఏదైనా 

వుంది అంటే అది పుష్ప మూవీ మాత్రమే ఎందుకంటే పెద్ద సినిమాలు వరస 

పెట్టి ఒక పక్క వాయిదా పడటం తో పెద్ద సినిమాలు ఏమి లేకపోవటం కూడా 

పుష్ప సినిమాకి బాగా కలిసివచ్చింది అనిచెప్పాలి హిందీ లో100 కోట్లు వసూలు 

ఒక లెక్క తమిళ్ లో కూడా ఇదే మార్క్ కొనసాగించింది పుష్ప అసలు తమిళ్ 

లో ఇంత కలక్షన్ వస్తుంది అని ఎవరు కూడా అనుకోలేదు అట బాహుబలి 

తరువాత అంతటి కల్లక్షన్ లు కొల్లగొట్టిన సినిమా ఏదైనా వుంది అంటే అది 

కేవలం పుష్ప మాత్రమే అంటూ కోలీవుడ్ టాలీవుడ్ చెప్పుకుంటున్నాయి ఈ 

దెబ్బతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ ఒప్పుకోవాలిసిందే . 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు