రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

రాత్రిపూట ఎవరు లేరు అని ఇష్టమొచ్చిన స్పీడ్ గా బైక్ లేక కార్ వెళ్లారో అంతే

సహజంగా రాత్రిపూట ట్రాఫిక్ కు సంబంధిచి పెద్దగా నిబంధనలు వుండవు 

దీంతో చాలామంది ఇష్టమొచ్చినట్టు విపరీతమైన స్పీడ్ గా వెళ్తూ వుంటారు 

అంతా బాగానే ఉంటే సరే లేక పొరపాటున ఏమైనా ప్రమాదాలు జరిగితే ఇక 

అంతే ఐతే ట్రాఫిక్ పోలీసులు రాత్రి 10 దాటిన తరువాత వుండరు కేవలం 

పెట్రోలింగ్ మాత్రమే ఉంటుంది ఐతే ఏ అర్ధరాత్రికో ఫుల్ గా అందుకొట్టి చాలా 

స్పీడ్ గా రావటం ఇక ముందు కుదరదు ఎందుకంటే టౌన్ మొత్తం ఇప్పుడు 

ఇలాటి ప్రాంతాల్లో లేజర్ గన్స్ ను ఉపయోగించాలి అని పోలీస్ యంత్రాగం 

సమాయత్తమవుతుంది దీంతో ఎంపిక చేసినప్రదేశాల్లో స్పీడ్  క్యాచ్ చేసే 

లేజర్ గన్స్ ను అమరుస్తున్నారు దీంతో ఇలా ఆర్ధ్రత్రి అపరాత్రి వెళ్ళేవాళ్ళు 

కొంచం జాగర్తగా వెళ్ళటం బెట్టర్ నైట్ 11 నుండి అర్ధరాత్రి 2 వరకు ఈ గన్స్ 

ఉపయోగిస్తారు అని తెలుస్తుంది . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు