రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఎంతగా ఎదురు చూసిన ఉద్యోగ నోటిఫికేషన్ రావడంలేదు అని

తెలంగాణ కు చెందిన సాగర్ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్ 

కోసం ఎంతగానో ఎదురు చూసాడు ఇక ఉద్యోగం గాదు అని తీర్మానించుకుని 

రైలు కింత తలపెట్టి బలవన్మరణానికి పాల్పడ్డాడు వివరాల్లో కి వెళితే ఖమ్మం 

కు చెందిన సాగర గత సంవత్సరాలుగా ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎంతగానో 

ప్రిపరేషన్ అయ్యి ఎంత ఎదురు చూసిన రాకపోవటం వల్ల ఆత్మ హత్య చేసు -

కున్నట్టు తెలిసింది బి జె పి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సాగర్ సోదరుడి 

తో మాట్లాడి ఆత్మ హత్య కుగల కారణాలు తెలుసుకొని సాగర్ కుటుంబానికి 

అండగా ఉండాలి అని బి జె పి శ్రేణులకు సూచించారు . భవిషత్ లో ఎవరు 

ఇలాటి వాటికీ దూరంగా ఉండాలి అని అందరం కలసి ఉద్యోగ నోటిఫికేషన్ 

కోసం పోరాడదాం అంటూ పిలుపునిచ్చారు . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు