రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

సినిమాల్లో ఎంత సక్సెస్ అయ్యారో తెలియదు రాజకీయాల్లో కి వస్తా నిర్మాత నట్టి కుమార్

 చిన్న సినిమాల నిర్మాత నట్టి కుమార్ ఓ ప్రెస్ మీట్లో ఏపీ రాజకీయాల్లో నా 

అవసరం ఎంతైనా వుంది అంటూ అంటూ చెప్పుకొచ్చి ఎదో ఒక 3 అసెంబ్లీ 

లో ఒకదానిలో పోటీ చేసి తీరతా అంటూ చెప్పుకొచ్చారు అంతేకాదు ఏపీ ని 

ప్రతి పక్షాలు చాల ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నాయి అందుకే నా 

అవసరం వుంది అందుకే రావాలి అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు 

5 ఏళ్ళు వుండే ప్రభుత్వాన్ని ప్రతి పక్షాలు ఎలా పడగొట్టాలని వచ్చిన 6 నెలల 

నుండి మొదలు పెట్టాయి ప్రతి పనిని రాజకీయం చేస్తూ కుతంత్రాలు చేస్తూ 

వున్నాయి అని అందుకే నేను రావటం అవసరం వుంది అంటూ నిర్మాత నట్టి 

కుమార్ చెప్పుకొచ్చారు ప్రతి క్షణం జగన్ గారి ప్రభుత్వాన్ని ప్రాడగొట్టే కుట్ర 

జరుగుతుంది అని చెప్పుకొచ్చారు . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు