రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పుటు లో హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలి అని పెట్రోల్ పోసుకున్న యువకుడు

అన్ని వైపులా నుండి ఇప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని ఈ కొత్త జిల్లాల ఏర్పాటులో 

మా జిల్లాని కేంద్రంగా ప్రకటించాలి అని పెద్ద ఎత్తున అటు విజయవాడ లో 

హిందుపూర్లో కూడా ఇదే రగడ కొనసాగుతుంది ప్రతి చోట ఇప్పుడు జిల్లా కేంద్రా

ల గొడవలు ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్నాయి ఏమంటా ప్రకటించారో కానీ 

ఈ గొడవలు ఇప్పట్లో చల్లారేలా లేవు ఇంతకు ముందు జరిగిన విషయానికి 

వస్తే బాల కృష్ణ గారు కూడా ఈ హిందూపురంగురించిమాట్లాడారుజిల్లా కేంద్రం 

గా హిందూపురంకు ప్రకటించాలి అని కోరినారు ఈ లోపు కొంతమంది ప్రజలు 

హిందూపురం సెంటర్లో పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకోవటానికి కూడా సిద్ధం 

అయ్యారు అంటే ప్రరిస్థితి కొంత తీవ్రంగానే వుంది అని అర్ధం అవుతుంది , 

ఇక ముందు ఇలాంటివి ఇంకెన్ని చూడాలో అర్ధం కావటం లేదు . 




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు