రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

హీరో సుమన్ గారు రీల్ నుండి రియల్ గా మారిన వైనం

హీరో సుమన్అంటే ప్రతిఒక్కరికి తెలుసు ఎందుకంటేఅయన సినిమాలు 80స్ 

లో ఎంత పెద్ద హీరోనో అప్పుడు వున్నజనరేషన్ అందరికి తెలిసినహీరో అంటే 

సుమన్ గారు ఆతరువాత కాల క్రమేణా కొత్త తరం ని కోరుకునే ప్రేక్షకులు ఆ 

తరువాత కొత్తవాళ్లు రావటంతో సుమన్ గారు మంచం హీరోగా వెనుక పడినా 

విలన్ గా కేరక్టర్ ఆర్టిస్ట్ గా అయన బిజీగానే వున్నారు ఐతే ఇప్పుడు అయన 

ఎవరు చేయలేని ఓ పని చేసిన తన ఉదారని చాటుకున్నారు అదేంటంటే 

యాదాద్రి లక్ష్మీనరసింహుని పుణ్యక్షేత్రానికి అతి సమీపమునఆయనకు వున్న 

117 ఎకరాలభూమిని  రక్షణ దళానికి ఉచితంగా ఇచ్చేసి అయన ఉదారని 

చాటుకున్నారు డా ; సుమన్ గారు అందచేశారు అందుకే అయన్ను సోషల్ 

మీడియా రీల్ హీరో కాదు రియల్ హీరో అంటున్నారు . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు