రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

5దు , తరాల నుండి కెన్నీర వాయిద్యాన్ని వాయిస్తుంటే అదృష్టం అంటే ఇదే

5దు , తరాల నుండి కెన్నీర వాయిద్యాన్నివాయిస్తుంటేఅదృష్టంఅంటే ఏంటో 

ఇప్పుడుతెలుస్తుందిఏమంటాపవన్కళ్యాణ్ సినిమాకిపాటపాడితన అదృష్టాన్నీ

పరీక్షించుకున్నారు మొగిలయ్య పద్మశ్రీ తో పాటె ఆయనకు హైదరాబాద్ లో 

సొంత ఇంటి స్థలం ఇచ్చి కట్టిచ్చి ఆయనకు ఒక 1కోటి రూపాయల నగదుతో 

తెలంగాణ సీఎంకెసిఆర్ గారుసత్కరించటానికి రెడీ అయ్యారు పద్మ శ్రీ రాగానే 

సీఎం కెసిఆర్ గారు పరకటించారు మొగిలియ్యగారు పవన్ కళ్యాణ్ వల్లే నాకు 

నాకు పద్మశ్రీ వచ్చింది అంటూ సంతోషాన్ని అయన మాటల్లో చెప్పారు ఎన్నో 

తరాలుగా ఈ ఈ కెన్నిర వాయిద్యాలతో మా పూర్వికులు నేను అందరం ఇలా 

నే బతికినం అంటూ అయన చెప్పుకొచ్చారు 




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు