రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

అఖండ సినిమా 50 డేస్ కల్లక్షన్ మాములుగా లేదు

నటుడు బాలకృష్ణ బోయపాటి శ్రీను అద్భుతం చేసారని చెప్పాల్సిందే 

ఎందుకంటే ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమా ఐనా కేవలం ఒక్క వారం రోజులు 

మాత్రమే థియేటర్ లో ఆడుతుంది అలాంటిది ఏకంగా 50 డేస్ కంప్లీట్ చేసి 

వందరోజులుకు పరుగులు పెడుతుంది బాలయ్య కెరియర్ లోనే సూపర్బ్ 

సినిమాగా గుర్తుండి పోతుంది వీరి కాంబోలో ఇంతకు మునుపు వచ్చిన సినిమా

లు , కూడా అదే రేంజ్ లో హిట్ గా నిలిచాయి అఖండ విషయానికి వస్తే 

ఈ సినిమా  103 థియేటర్ లో ఈ సినిమా 50 డేస్ పూర్తి చేసి ఏకంగా 200 కోట్లు 

కొల్లగొట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు