రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

అమెరికాలో 5జి సేవలు ప్రారంభం 14 విమానాలు చాక్యాన్సిల్

ఇప్పుడు ప్రపంచ దేశాలు మొత్తం 5 జి వైపు మళ్ళాయి భారత్ లో కూడా ఈ 

5జి సేవలు కొన్ని రాష్టాల్లో కొనసాగుతున్న పూర్తిగా రాలేదు ఈ తరుణంలో 

అమెరికా లాంటి అభివ్రుది చెందిన దేశాల్లో కూడా 5జి పెట్టాలా వద్దా అని 

వూగిసలాడుతున్నాయి కారణం లేకపోలేదు 5జి ని తీసుకు వస్తే విమానాలకు 

చాల ప్రమాదాల్లో పడతాయి అని భారత్ ఎప్పుడో చెప్పింది కారణం నావిగేషన్ 

లో మార్పులు చెంది తప్పుదోవ పట్టిస్తుంది అని అందుకే 5జి సేవలు భారత్ 

చెప్పింది ఆయన అమెరికా 5జి సేవలు ప్రారంభించింది దీంతో భారత్ నుండి 

వెళ్ళవలిసిన 14 విమానాలను భారత్ ఆపేసింది . భవిష్యత్ ఎలా ఉంటుంది 

అనేది తెలియాలి . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు