రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఏ ఇంట్లో చూసినా జ్వరం జలుబు పొడి దగ్గు తెలుగు రాష్టరాల్లో 3rd వేవ్

తెలుగు రాష్టాల్లో కరోనా 3rd వేవ్ మొదలై పోయిందంని చెప్పాలి లెక్కకు 

అందని కేసులు నమోదవుతున్నాయి ఎక్కడ చుసిన ప్రతిఇంట్లో జలుబు దగ్గు 

జ్వరం తో ప్రజలు బాధపడుతున్నారు ఇలాంటి ప్రరిస్థితుల్లో ప్రజలు ఎంతైనా 

అప్రమత్తంగా ఉండాలి నిన్న ఏపీలో ఒక్కరోజే 14000 వేల కేసులు నమోదు 

అయ్యాయి అలాగే తెలంగాణాలోకొంతమేర తక్కువగా ఉన్నాయి 3600 కేసులు 

నమోదయ్యాయి తెలుగు రాష్టాల్లో 3rd వేవ్ మొదలైనట్టే  కేసులు ఈ విధంగా 

కేసులు నమోదవుతున్నాయి వాక్సిన్ 2 డోసులు వేయించుకున్న కూడా ఈ 

జలుబు జ్వరం పొడి దగ్గు ప్రతి ఒక్కరికి వుంది ప్రతి ఒక్కరు మాస్క్ తప్పని 

సరిగా ధరించండి శానిటైజర్ వాడండి అంతకు మించి ఎవరైనా ఎం చేయలేరు . 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు