రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఖుషి సినిమాను 3. 60 కోట్లకు కొంటె ఎంత వచ్చిందో తెలుసా

అప్పటి ఖుషి సినిమా కలక్షన్ ఎంతఅంటే పెద్దగాఎవరికీ తెలియదు ఎందుకు 

అంటే ఇప్పుడు వున్న అన్ని వెబ్సైట్లులేవు అంతేకాక గూగుల్ వాళ్ళ ఆర్కుట్ 

వాడేవారు అందరూ అంతగా తెలియక పోవటం వాళ్ళ పెద్దగా ఎవరు కలక్షన్ 

పట్టించుకోలేదు ఐతే ఈ రోజు ఆ సినిమా నిర్మాత ఆవుల గిరి నైజాం 3. 60 కోట్లు 

కు కొనుకుంటే ఆ సినిమా ఫస్ట్ డే నైజాం కల్లక్షన్  3. 60 కోట్ల వచ్చేసింది అని 

అయన గుర్తు చేసుకున్నారు ఓవర్ అల్ గా ఖుషి సినిమా కేవలం కొన్ని రోజుల్లో 

14 కోట్లు వసూలు చేసింది అయన గుర్తు చేసుకున్నారు ఆ సినిమా ఎంత పెద్ద 

హిట్ అయింది అన్నమాట . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు