రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

నాగ చైతన్య సాయి పల్లవి ఇచ్చి పడేశారుగా

 ఫిదా తరువాత అంతటి సినిమా మళ్ళి ప్రేక్షకులకు మంచి ఫీల్ గుడ్ లవ్ 

స్టోరీ ని చూసాం అనిపించే మంచి సినిమ, ప్రేక్షకులు తమ మాటల్లో మాత్రం 

కనిపిస్తుంది డైరెక్టర్ శేఖర్ కమ్ముల మునుపటి సినిమాలకు ఏ మాత్రం తీసి 

పోకుండా మళ్ళి అలాంటి ఫీల్ గుడ్ మూవీని ప్రేక్షకులముందుకు ఈ నెల 24 

తీసుకు వచ్చారు సాయి పల్లవి నాగ చైతన్య లవ్ ఎమోషన్స్ సినిమాకు మంచి 

ప్లస్ అని అలాగే డాన్స్ విషయంలో సాయి పల్లవి గురించి చెప్పే పనిలేదు 

కానీ నాగచైతన్య  ఈ మూవీలో సాయి పల్లవికి ఏ మాత్రం తీసిపోకుండా దుమ్ము 

దులిపేసాడు , ఫస్ట్ టైం నాగ చైతన్య ఇలాంటి ఫెరఫార్మెన్స్  ఇచ్చి పడేసాడు 

అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్ . కచ్చితంగా చైతన్యకు 

మళ్ళి చానళ్లకు మంచి సినిమా పడింది అనే చెప్పాలి , ఒక్క మాటలో చెప్పాలి 

అంటే ఈ మూవీ చుసిన తరువాత ప్రేక్షకులకు ఆ ఫ్లేవర్ వన్ వీక్ ఉంటుంది 

అనటంలో సందేహం లేదు 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు