రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

మత్సకారులకోసం నడుం బిగించిన జనసేన

ఎన్ని ప్రభుత్వాలు మరిన ఎదో ఒకటి చెప్పి మాయచేస్తున్నారు అంటూ ఈ 

సారి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నడుం బిగించారు ఉభయ గోదావరి 

జిల్లాలోని మత్యకారుల అభ్యున్నతికి ఈ నెల 13 నుండి రెండు జిల్లాలో కూడా 

పర్యటించనున్నారుమత్యకారులడిమాండ్లు ఎన్నోఏళ్లుగా పరిష్కారం లేకుండా

అంతే వున్నాయి జీవన ప్రమాణాలు మెరుగు పడలేదు అని అందుకే ఈ నెల 

పర్యటన ముగిసిన తరువాత ఈ నెల 20 తేదీన మత్యకార అభ్యున్నతి సభ 

ఉంటుంది పవన్ కళ్యాణ్ ఓ నోట్ ను విడుదల చేసారు గ్రామాగ్రామాన జనసేన 

యాత్ర ఉంటుంది అని వెల్లడించారు జనసేన నాయకులూ అందరూ పాల్గొన 

నున్నారు అని వెల్లడించారు . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు