రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

సినిమా వాళ్ళకోసం స్థలం సేకరణ ఎక్కడో తెలుసా

ప్రభుత్వం సినిమా పరిశ్రమ కు ఏ అవసరం వున్నా ఏపీ ప్రభుత్వం కచ్చితంగా 

స్పందిస్తుంది అని జగన్ అన్నారు టిక్కెట్ల వివాదం లో హీరోలు కలిసి వెళ్లిన 

తరువాత వారిని విశాఖ కు ఆహ్వానించినసంగతి అందరికి తెలుసు అటు హీరో 

లు కూడా స్పందించి తప్పక ఇక్కడ కూడా సినీ పరిశ్రమ అభివృద్ధికి మేము 

సైతం అన్నారు దీంతో ఇప్పుడు సినిమా స్టూడియో ల నిర్మాణాల స్థలం కూడా 

ఇవ్వటానికి ప్రభుత్వం రెడీ అవుతుంది ఎవరు ఇక్కడ నిర్మిస్తున్నారు అనేది 

పక్కన పెడితే స్థల సేకరణ మాత్రం టెంపుల్ సిటీ తిరుపతి లో స్థల సేకరిస్తూ 

ఉన్నట్టుఅలాగే వైజాగ్ మరియురాజమండ్రి పరిసర ప్రాంతాల్లోస్థల సేకరణలో 

అధికారులు వున్నారు అని తెలుస్తుంది త్వరలోనే ఎవరెవరు స్టూడియోలు 

అలాగే షూటింగ్ లు కూడా వైజాగ్ కూడా మార్చాలి అని జగన్ గారు కోరినట్టు 

తెలుస్తుంది . 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు