రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

తెలుగు రాష్ట్రాల్లో రద్దైన రైళ్లు

కరోనా కేసులు వెళ్లనుండి లక్షలకు పెరుతున్న తరుణంలో అనేక మార్పులు 

జరుగుతున్నాయి సంపూర్ణ లాక్ డౌన్ మినహాయించి చాల రద్దవుతున్నాయి 

ఒకపక్క స్కూల్స్ తెలంగాణ లో రద్దు చేసిన సంగతి అందరికి తెలుసు కానీ 

ఏపీలో మాత్రం ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు  కాలేజీలకు సెలవలు 

కుదరదు అన్నారు ఇప్పుడు రైళ్ల వంతు ఒక్కో రాస్తామ్ లో ఒక్కవిధంగా అక్కడ 

పరిస్థితుల ను బట్టి చేంజ్ చేస్తున్నారు ఇప్పుడు తెలుగు రాష్ట్రలో కూడా 

మార్పులు మొదలయ్యాయి పేసేంజర్ రైళ్లను ఒక నాలుగు రోజులు రద్దు చేస్తూ 

ఉన్నట్టు రైల్వే శాఖ తెలియ జేసింది . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు