రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

అల్ రెడీ చాలా చోట్ల రద్దు చేసారు ఇప్పుడు ప్రభుత్వమే నిషేధించింది ఈ నాటకాన్ని

ప్రజలు ఎంతో ఇష్టంగా చూస్తారు ఈ నాటకాన్ని ఇప్పటికి కొన్ని పల్లెల్లో ఈ 

నాటకం ప్రదర్శింప బడుతుంది సహజంగా ఏదైనా తిరునాళ్ల , పండగలకు 

పల్లెల్లో ఎక్కువగా నాటకాలు వేస్తారు రామాంజనేయ యుద్ధం , సత్య హరి -

చంద్ర ఏకపాత్రాభినయం , చింతామణి ఇలా ఎన్నో నాటకాలు వేసేవారు 

కొన్ని నాటకాలు తెల్లవారు జాము వరకు సాగే ఆ నాటకాలు ఇప్పుడు లేవు 

ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే చింతామణి నాటకాన్ని 

ప్రభుత్వం బ్యాన్ చేసింది భవిషత్ లో ఇక తెలుగు ప్రేక్షకులు స్టేట్ పై 

చింతామణి నాటకాన్ని చూడలేరు ఇంతకు ముందు కూడా ఒక్క సామజిక 

అంశం తో ఈ నాటకాన్ని బ్యాన్ చేయించిన ఎక్కడో ఓక చోట ప్రదర్శించారు 

ఇకముందు చింతామణి నాటకం చూడాలి అంటే కేవలం యూట్యూబ్ లో 

మాత్రమే చూడగలరు 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు