రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

యాంకర్ రష్మీ గౌతమ్ పెళ్లి అయిపోయింది పెళ్లి కొడుకు ఎవరో కాదు

యాంకర్ రష్మి అంటే తెలుగు ప్రజలు అందరికి తెలుసు సినిమాల్లో పెద్దగా 

గుర్తింపు రాకపోయినా జబర్దస్త్ పుణ్యమాఅని రష్మీ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు 

చాల రోజులుగా రష్మీ సుధీర్ లవ్ లో వున్నారు అంటూ సుధీర్ రష్మిని పెళ్లి 

చేసుకుంటారు అనే వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేసి నట్టే ఎందుకంటే సుధీర్ 

రష్మీ కేవలం స్నేహితులమే అంటూ ఎన్నో సార్లు చెప్పారు కానీ ఫ్యాన్స్ పెద్దగా 

దాన్ని నమ్మలేదు ఐతే రష్మీకి పెళ్లి ఈ మధ్యే ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్నమాట 

వాస్తవం అంటూ వార్తలు వస్తున్నాయి ఐతే పెళ్లి కొడుకు ఓ ప్రైవేట్ కంపెనీలో 

మేనేజర్ గా వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది త్వరలోనే అఫిషియల్ గా అనౌన్స్ 

చేస్తారు అంట . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు