రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

మరో సారి పెట్రల్ డీజల్ రేట్లకు రెక్కలు వచ్చే అవకాశాలు

గత యాడాది నుండి పెట్రోల్ డీజల్ రేట్లు ఎంతగా పెరిగినయ్యో అందరికి 

తెలుసు ఎందుకంటే బైక్ ల్లో పెట్రోల్ పూయించే పరిస్థితి లేదు అని అందరూ 

ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపారు దీంతో కేంద్రం దిగొచ్చి కొద్దిగా అంటే 

కొద్దిగా సెస్ తగ్గించి మిగిలిన రాష్టాల్లో కూడా తగ్గించమని చెప్పింది కొన్ని 

రాష్ట్రాల్లో చాల వరకు తగ్గించారు ఏపీ , తెలంగాణ రాష్టాల్లో ఎం తగ్గించిన 

దాఖలాలు లేవు ఐతే దీపావళి తరువాత రేట్లు పరవాలేదు అనో లేక అలవాటు 

పడిపోయో రేట్లు చూడటం మానేశారు ఐతే ఇప్పుడు మరోసారి ఈ రేట్లు పెరిగే 

అవకాశం కనిపిస్తుందికారణం బేరల్స్ ముడిచమురు పెరగటమే ఐతే ఇప్పుడు 

5 రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ వున్న తరుణంలో మరి పెంచుతారా లేక 

ఏలక్షన్స్  పూర్తి అయిన తరువాత పెంచుతారో చూడాలి . 




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు