రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

బీమ్లా నాయక్ రిలీజు ఎప్పుడు అంటే

కరోన పుణ్యమా అని పెద్ద సినిమా లు అన్ని వాయిదా వేసిన సంక్రాంతి కి 

రావలిసింది కరొనతో అన్ని డేట్లు మార్చేశారు చివరకు పెద్ద సినిమాలు చూసి 

ఆపిన చిన్న సినిమాలు మొత్తం ఇదే అదునుగా రిలీజ్ చేశారు ఇప్పడు అటు 

లాక్ డౌన్ పెట్టె సూచనలు లేవు కరోనా ఇప్పట్లో తగ్గే అవకాశం లేదు దీంతో 

కొంత మంది నిర్మాతలు ముందుకు వెనక్కు వూగిసలాడుతున్నారు ఇప్పుడు 

వాయిదా పడిన భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ మరోసారి తెరమీదకు వచ్చింది 

డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఈరోజు ట్విట్టర్ ద్వారా రెండు డేట్లు ను 

అనౌన్స్ చేశారు వాటిలో ఒకటి ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్  1 న , రిలీజ్ చేయాలి 

అని అనుకుంటున్నాం అని తెలియజేసారు ఇప్పుడు వున్న కరోనా పరిస్థితీ 

మార్చ్ వరకు కొనసాగుతుంది అని అంటున్న తరుణంలో బహుశా ఏప్రిల్ 1

కి రిలీజ్ చెయ్యొచ్చు . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు