రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్ త్వరలోనే ఓ సినిమా చేయనుంద .... ?

బిగ్ బాస్ 5 లో ఎం ఎక్సపెట్టేషన్లేకుండా చాల కామ్ గా అడుగు పెట్టిన సాయి 

ఉరఫ్ ప్రియాంక సింగ్ అందరికి తెలుసు ఎందుకంటే మొదటినుండి తెలుగు 

పాపులర్ షో జబర్దస్త్ లో చాల సంవత్సరాలు కమిడియన్ గా పనిచేసింది ఐతే 

అనుకోకుండా బిగ్ బాస్ 5 లో అడుగుపెట్టి అందరిని ఆచర్యానికి గురిచేసింది 

తరువాత తన పాజిటివ్వ్ వైబ్స్ తో అందరిని ఆకట్టుకుంది ఆతరువాత లవ్ 

అంటూ ఎదో చేసిన ప్రేక్షకులు పెద్దగాపట్టించుకోలేదు ఐతే తాజాగా ప్రియాంక 

సింగ్ ఓ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టు వార్తలు వస్తున్నాయి ఎందుకంటే తను 

చూడటానికి అందంగానే వున్నా ప్రతి ఒక్కరిలో ఎదో ఒక డౌట్ ఉంటుంది 

కారణం లేకపోలేదు ఐతే ఈ సినిమా విషయమై థానే స్వయంగా ట్విట్టర్ ఓ 

ఫోటోను డైరెక్టర్ కోన వెంకట్ తో కలిసి వున్న ఫోటోను షేర్ చేసి ఈ వార్త ను 

చెప్పింది . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు